AP Roads | రోడ్లు వేయ‌టానికి కూడ నిదులు లేకుండా చేయాల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది | ABP Desam

2022-06-22 112

రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు. అయినా నిధులులోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు  జగన్ వెల్ల‌డించారు.

Videos similaires